Skip to content
1 థెస్సలొనీకయులకు 5:16-22

ఆచరణాత్మక క్రైస్తవ కర్తవ్యాలు

1 థెస్సలొనీకయులకు 5:16-22
16
ఎల్లప్పుడు ఆనందించండి;
17
విడువక ప్రార్థించండి,
18
మీరు ప్రతి విషయం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశము.
19
ఆత్మ ప్రేరణను ఆర్పకండి.
20
ప్రవచనాలను తిరస్కరించకండి.
21
అన్నిటిని పరీక్షిస్తూ మంచి వాటిని గట్టిగా పట్టుకోండి,
22
ప్రతీ కీడును తిరస్కరించండి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options