Skip to content
1 దినవృత్తాంతములు 7:17-18

1 దినవృత్తాంతములు 7:17-18

17
ఊలాము కుమారుడు: బెదాను. వీరు మనష్షే కుమారుడైన మాకీరుకు పుట్టిన గిలాదు కుమారులు.
18
మాకీరు సోదరి హమ్మోలెకెతుకు ఇషోదు, అబీయెజెరు, మహలాలు పుట్టారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options