Skip to content
1 దినవృత్తాంతములు 2:46-47

1 దినవృత్తాంతములు 2:46-47

46
కాలేబు ఉంపుడుగత్తె ఏఫాకు పుట్టినవారు: హారాను, మోజా, గాజేజు. హారాను కుమారుడు గాజేజు.
47
యహ్దయి కుమారులు: రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏఫా, షయపు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options