కంటెంట్‌కు వెళ్లండి
1 దినవృత్తాంతములు 10:13-14

వృత్తాంతకర్త యొక్క ఆధ్యాత్మిక సారాంశము

1 దినవృత్తాంతములు 10:13-14
13
యెహోవాకు నమ్మకద్రోహిగా ఉన్నందుకు సౌలు చనిపోయాడు; అతడు యెహోవా వాక్కును పాటించకుండా సలహా కోసం ఆత్మలతో మాట్లాడేవారి దగ్గరకు వెళ్లాడు.
14
యెహోవా దగ్గర విచారణ చేయలేదు. కాబట్టి యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యాన్ని యెష్షయి కుమారుడైన దావీదుకు అప్పగించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options