Skip to content
1 దినవృత్తాంతములు 10:11-12

యాబేషు గిలాదువారు శరీరాలను పాతిపెట్టుట

1 దినవృత్తాంతములు 10:11-12
11
ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి యాబేషు గిలాదు వాసులందరు విన్నప్పుడు,
12
వారి బలశాలులంతా వెళ్లి సౌలు శవాన్ని, అతని కుమారుల శవాలను యాబేషుకు తీసుకువచ్చి వారి ఎముకలు తీసుకుని యాబేషులోని సింధూర వృక్షం క్రింద పాతిపెట్టి, ఏడు రోజులు ఉపవాసమున్నారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options