కంటెంట్‌కు వెళ్లండి
1 దినవృత్తాంతములు 1:5-7

యెఫెతు సంతతి

1 దినవృత్తాంతములు 1:5-7
5
యాపెతు కుమారులు: గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషెకు, తీరసు.
6
గోమెరు కుమారులు: అష్కెనజు, రీఫతు, తోగర్మా.
7
యవాను కుమారులు: ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options