Skip to content
1 దినవృత్తాంతములు 1:16-27

1 దినవృత్తాంతములు 1:16-27

16
అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు.
17
షేము కుమారులు: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మెషెకు.
18
అర్పక్షదు షేలహుకు తండ్రి, షేలహు ఏబెరుకు తండ్రి.
19
ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు: ఒకనికి పెలెగు అని పేరు పెట్టారు, ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు.
20
యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
21
హదోరము, ఊజాలు, దిక్లా,
22
ఓబాలు, అబీమాయేలు, షేబ,
23
ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు.
24
షేము, అర్పక్షదు, షేలహు,
25
ఏబెరు, పెలెగు, రయూ,
26
సెరూగు, నాహోరు, తెరహు,
27
అబ్రాము (అనగా అబ్రాహాము).
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options