కంటెంట్‌కు వెళ్లండి

Wave Offering గురించి బైబిల్ వచనాలు: The breast of the priest's consecration ram

2 వచనాలు · 12 కోణాలు

"Wave Offering" కోసం వెతకండి

The breast of the priest's consecration ram గురించి వచనాలు

  1. అహరోనును ప్రతిష్ఠించడానికి పొట్టేలు రొమ్ము తీసుకుని యెహోవా ఎదుట పైకెత్తి దానిని ప్రత్యేక అర్పణగా అర్పించాలి. అది నీ వాటా అవుతుంది.

  2. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ప్రతిష్ఠార్పణకు చెందిన పొట్టేలులో మోషే వాటాయైన రొమ్ము భాగాన్ని కూడా తీసి పైకెత్తి దానిని యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాడు.