కంటెంట్‌కు వెళ్లండి

Treatment of Wounds గురించి బైబిల్ వచనాలు

3 వచనాలు

"Treatment of Wounds" కోసం వెతకండి

ముఖ్య బైబిల్ వచనాలు

  1. బాధపరిచే సంగతులు హృదయంలోకి వెళ్లి చెడుతనాన్ని తొలగిస్తాయి.

  2. అరికాలు నుండి నడినెత్తి వరకు పుండు లేనిచోటు లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, వాటిని శుభ్రం చేయలేదు, కట్టు కట్టలేదు, ఒలీవనూనెతో చికిత్స చేయలేదు.

  3. అతనికి దగ్గరకు వెళ్లి వానికి నూనె ద్రాక్షరసం పోసి, గాయాలు కట్టాడు. తర్వాత అతడు వానిని తన గాడిద మీద ఎక్కించుకొని, ఒక సత్రానికి తీసుకెళ్లి వాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు.