కంటెంట్‌కు వెళ్లండి

The Dead గురించి బైబిల్ వచనాలు: A priest not to mourn for, except when near of kin

3 వచనాలు · 49 కోణాలు

"The Dead" కోసం వెతకండి

A priest not to mourn for, except when near of kin గురించి వచనాలు

  1. యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు యాజకులతో అనగా అహరోను కుమారులతో మాట్లాడి ఇలా చెప్పు: ‘యాజకుడు తన ప్రజల్లో ఎవరు చనిపోయినా వారిని తాకి తనను తాను అపవిత్రపరచుకోకూడదు.

  2. తన రక్తసంబంధులైన తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సోదరుడు,

  3. తన ఇంట్లో ఉంటున్న పెళ్ళికాని కన్య అయిన సోదరి చనిపోతే వారిని తాకి తన తాను అపవిత్రం చేసుకోవచ్చు.