కంటెంట్‌కు వెళ్లండి

Social and Family Prayer గురించి బైబిల్ వచనాలు: David

1 వచనం · 12 కోణాలు

"Social and Family Prayer" కోసం వెతకండి

David గురించి వచనాలు

  1. తన ఇంటివారిని దీవించడానికి దావీదు ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు సౌలు కుమార్తె మీకాలు ఎదురు వచ్చి అతనితో, “ఇశ్రాయేలు రాజు తన సేవకులైన బానిస అమ్మాయిలు చూస్తుండగా ఒక పిచ్చివాడు చేసినట్లుగా ఈ రోజు బట్టలు విప్పి అర్థనగ్నంగా ఎంత గొప్పగా కనబడ్డాడో!” అని హేళనగా మాట్లాడింది.