కంటెంట్‌కు వెళ్లండి

Sin Offering గురించి బైబిల్ వచనాలు: At the consecration of priests

3 వచనాలు · 25 కోణాలు

"Sin Offering" కోసం వెతకండి

At the consecration of priests గురించి వచనాలు

  1. “నీవు సమావేశ గుడారం ఎదుటకు ఎద్దును తీసుకురావాలి, దాని తలపై అహరోను అతని కుమారులు తమ చేతులుంచాలి.

  2. అయితే కోడెను, దాని చర్మాన్ని దాని మాంసాన్ని, దాని పేడను శిబిరం బయట కాల్చివేయాలి. అది పాపపరిహారబలి.

  3. తర్వాత అతడు పాపపరిహారబలి కోసం ఎద్దును సమర్పించాడు, దాని తలపై అహరోను అతని కుమారులు తమ చేతులు ఉంచారు.