Skip to content

Shebaniah గురించి బైబిల్ వచనాలు

7 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులు దేవుని మందసం ముందు బూరలు ఊదడానికి నియమించబడ్డారు. ఓబేద్-ఎదోము, యెహీయా దేవుని మందసానికి కావలివారిగా కూడ నియమించబడ్డారు.

  2. లేవీయులలో యెషూవ, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ అనేవారు మెట్ల మీద నిలబడి తమ దేవుడైన యెహోవాకు బిగ్గరగా మొరపెట్టారు.

  3. అప్పుడు లేవీయులైన యెషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయా, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహయా అనేవారు మెట్ల మీద నిలబడి, “లేచి నిలబడండి, మీకు నిత్యం దేవునిగా ఉన్న యెహోవాను స్తుతించండి” అని చెప్పి ఇలా స్తుతించారు: “మీ దివ్యమైన నామం స్తుతించబడుతుంది. సమస్త ఆశీర్వాదాలకు స్తుతులకు మించి హెచ్చింపబడుతుంది.

  4. హట్టూషు, షెబన్యా, మల్లూకు,

  5. వారి బంధువులు షెబన్యా, హోదీయా, కెలిథా, పెలాయా, హానాను,

  6. జక్కూరు, షేరేబ్యా, షెబన్యా,

  7. మెలీకూ కుటుంబానికి యోనాతాను, షెకన్యా కుటుంబానికి యోసేపు;