Shaalbim గురించి బైబిల్ వచనాలు: A city of Dan
A city of Dan గురించి వచనాలు
షయల్బీను, అయ్యాలోను, ఇత్లా,
అమోరీయులు హెరెసు పర్వతంలో, అయ్యాలోనులో, షయల్బీములో నివసించడానికి నిశ్చయించుకున్నారు, కానీ యోసేపు గోత్రాల బలం ఎక్కువైనప్పుడు, వారు అమోరీయులతో వెట్టిపనులు చేయించుకొన్నారు.