Self-Examination గురించి బైబిల్ వచనాలు: With purpose of amendment
With purpose of amendment గురించి వచనాలు
నేను నా మార్గాలను గమనించి నా అడుగులను మీ శాసనాల వైపుకు త్రిప్పుకున్నాను.
మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము.