కంటెంట్‌కు వెళ్లండి

Recreation గురించి బైబిల్ వచనాలు

3 వచనాలు · 1 కోణం

"Recreation" కోసం వెతకండి

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అనేకమంది వస్తూ పోతూ ఉండడంతో వారికి భోజనం చేయడానికి కూడా అవకాశం దొరకలేదు. కాబట్టి ఆయన, “మీరు నాతో కూడా ఏకాంత స్థలానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి” అని చెప్పారు.

  2. కాబట్టి వారు పడవ ఎక్కి ఏకాంత స్థలానికి వెళ్లారు.

  3. యేసు అక్కడినుండి లేచి తూరు ప్రాంతానికి వెళ్లారు. ఆయన ఒక ఇంట్లో ప్రవేశించి తాను అక్కడ ఉన్నట్లు ఎవరికి తెలియకూడదని కోరుకున్నారు; కాని, తాను అక్కడ ఉన్నాననే సంగతిని ఆయన రహస్యంగా ఉంచలేకపోయారు.