కంటెంట్‌కు వెళ్లండి

Paradise గురించి బైబిల్ వచనాలు: The place of the glorified spirits.

3 వచనాలు · 1 కోణం

"Paradise" కోసం వెతకండి

The place of the glorified spirits. గురించి వచనాలు

  1. యేసు వానితో, “నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉంటావని, నీతో నిశ్చయంగా చెప్తున్నాను” అన్నారు.

  2. అతడు పరదైసుకు కొనిపోబడ్డాడు, ఎవరూ చెప్పలేని మాటలు విన్నాడు, ఆ మాటలు పలకడానికి ఎవ్వరికి అనుమతి లేదు.

  3. ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! వీటిని జయించినవారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలను తినడానికి అనుమతిస్తాను.