Oboth గురించి బైబిల్ వచనాలు: A camping place of Israel in the forty years' wandering.
A camping place of Israel in the forty years' wandering. గురించి వచనాలు
ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి, ఓబోతులో దిగారు.
తర్వాత ఓబోతు నుండి ప్రయాణం చేసి, ఈయ్యె-అబారీములో దిగారు. అది మోయాబుకు ఎదురుగా, సూర్యోదయ దిక్కున ఉన్న అరణ్యము.
పూనొను నుండి బయలుదేరి ఓబోతుకు వచ్చారు.
ఓబోతు నుండి బయలుదేరి మోయాబు సరిహద్దులో ఉన్న ఈయ్యె-అబారీముకు వచ్చారు.