Obligation గురించి బైబిల్ వచనాలు: Acknowledgment of
Acknowledgment of గురించి వచనాలు
యెహోవా నాకు చేసిన అంతటిని బట్టి నేను ఆయనకు తిరిగి ఏమివ్వగలను?
నేను రక్షణ పాత్రను పైకెత్తి యెహోవా పేరట మొరపెడతాను.
ఆయన ప్రజలందరి సమక్షంలో, నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు తీర్చుకుంటాను.
నేను మీకు కృతజ్ఞతార్పణ అర్పిస్తాను యెహోవా నేను మీ పేరట మొరపెడతాను.