కంటెంట్‌కు వెళ్లండి

Moreh గురించి బైబిల్ వచనాలు: 1. A plain near Shechem and Gilgal

2 వచనాలు · 2 కోణాలు

1. A plain near Shechem and Gilgal గురించి వచనాలు

  1. అబ్రాము ఆ దేశం గుండా ప్రయాణమై షెకెములో మోరె యొక్క సింధూర వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో ఆ దేశంలో కనానీయులు నివసిస్తున్నారు.

  2. మీకు తెలిసినట్లు, ఈ పర్వతాలు యొర్దాను అవతల సూర్యుడు అస్తమించే దిక్కుకు వెనుక మోరె లోని సింధూర వృక్షాల దగ్గర గిల్గాలు ప్రాంతంలో ఉన్న అరాబాలో నివసించే కనానీయుల సరిహద్దులో ఉన్నాయి.