కంటెంట్‌కు వెళ్లండి

Monopoly గురించి బైబిల్ వచనాలు: Of lands

2 వచనాలు · 3 కోణాలు

"Monopoly" కోసం వెతకండి

Of lands గురించి వచనాలు

  1. చోటు మిగులకుండ మీరు మాత్రమే దేశంలో నివసించేలా ఇంటికి ఇల్లు, పొలానికి పొలం కలుపుకునేవారికి శ్రమ.

  2. వారు భూములను ఆశించి ఆక్రమించుకుంటారు, ఇళ్ళను ఆశించి తీసుకుంటారు. వారు ప్రజలను మోసం చేసి వారి ఇళ్ళను లాక్కుంటారు, ప్రజల నుండి వారి స్వాస్థ్యాన్ని దోచుకుంటారు.