Meshullam గురించి బైబిల్ వచనాలు: 4. Three Benjamites
4. Three Benjamites గురించి వచనాలు
జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు,
బెన్యామీనీయుల నుండి: హస్సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడైన సల్లు;
యెరోహాము కుమారుడైన ఇబ్నియా; మిక్రి కుమారుడైన ఉజ్జీకి పుట్టిన ఏలా; ఇబ్నెయా కుమారుడైన రెయూయేలుకు పుట్టిన షెఫట్యా కుమారుడైన మెషుల్లాము.