Man గురించి బైబిల్ వచనాలు: Received dominion over other creatures
Received dominion over other creatures గురించి వచనాలు
మీ చేతిపనుల మీద వారికి అధికారం ఇచ్చారు; మీరు సమస్తాన్ని అనగా:
గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి జంతువులను, ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను, సముద్ర మార్గంలో తిరిగే ప్రాణులను వారి పాదాల క్రింద ఉంచారు.
The fowl of the air, and the fish of the sea, and whatsoever passeth through the paths of the seas.