Laadan గురించి బైబిల్ వచనాలు: 2. A Levite, called Libni
2. A Levite, called Libni గురించి వచనాలు
గెర్షోనీయులకు చెందినవారు: లద్దాను, షిమీ.
లద్దాను కుమారులు: యెహీయేలు, జేతాము, యోవేలు మొత్తం ముగ్గురు.
షిమీ కుమారులు: షెలోమీతు, హజీయేలు, హారాను మొత్తం ముగ్గురు. (వీరు లద్దాను కుటుంబాల పెద్దలు.)