Laadan
ఇలా కూడా పిలుస్తారు: Libni, Jahath
Laadan ను ప్రస్తావించే వచనాలు
వంశాల ప్రకారం గెర్షోను కుమారులు: లిబ్నీ, షిమీ.
గెర్షోను వంశస్థుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ.
గెర్షోను కుమారుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ.
గెర్షోను: అతని కుమారుడు లిబ్నీ, అతని కుమారుడు యహతు, అతని కుమారుడు జిమ్మా,
అతడు యహతు కుమారుడు, అతడు గెర్షోను కుమారుడు, అతడు లేవీ కుమారుడు;
గెర్షోనీయులకు చెందినవారు: లద్దాను, షిమీ.
లద్దాను కుమారులు: యెహీయేలు, జేతాము, యోవేలు మొత్తం ముగ్గురు.
షిమీ కుమారులు: షెలోమీతు, హజీయేలు, హారాను మొత్తం ముగ్గురు. (వీరు లద్దాను కుటుంబాల పెద్దలు.)
గెర్షోనీయుడైన లద్దానుకు చెందిన కుటుంబాల పెద్దలైన గెర్షోనీయుడైన లద్దాను వారసులు యెహీయేలీ,