Jesse గురించి బైబిల్ వచనాలు: Descendants of
Descendants of గురించి వచనాలు
యెష్షయి కుమారులు: మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షిమ్యా,
నాలుగవవాడు నెతనేలు, అయిదవవాడు రద్దయి,
ఆరవవాడు ఓజెము, ఏడవవాడు దావీదు.
సెరూయా, అబీగయీలు వారి సహోదరీలు. సెరూయా కుమారులు ముగ్గురు: అబీషై, యోవాబు, అశాహేలు.
అబీగయీలు అమాశా తల్లి. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాశా తండ్రి.