కంటెంట్‌కు వెళ్లండి

Hilkiah గురించి బైబిల్ వచనాలు: 2. High priest

2 వచనాలు · 4 కోణాలు

"Hilkiah" కోసం వెతకండి

2. High priest గురించి వచనాలు

  1. యెహోవా మందిరంలోకి తేబడిన డబ్బును వారు బయటకు తీసుకువస్తున్నప్పుడు, యెహోవా మోషే ద్వారా అనుగ్రహించిన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం యాజకుడైన హిల్కీయాకు కనిపించింది.

  2. హిల్కీయా కార్యదర్శియైన షాఫానుతో, “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అన్నాడు. అతడు దానిని షాఫానుకు ఇచ్చాడు.