కంటెంట్‌కు వెళ్లండి

Happiness of Saints In This Life గురించి బైబిల్ వచనాలు

10 వచనాలు · 19 కోణాలు

"Happiness of Saints In This Life" కోసం వెతకండి

ముఖ్య బైబిల్ వచనాలు

  1. “ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే.

  2. దుఃఖించే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు.

  3. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు.

  4. నీతి కోసం ఆకలిదప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపొందుతారు.

  5. కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.

  6. హృదయశుధ్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు.

  7. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు.

  8. నీతి కోసం హింసల పాలయ్యేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే.

  9. “నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని అవమానించి, హింసించి మీరు చెడ్డవారని మీమీద అపనిందలు వేసినప్పుడు మీరు ధన్యులు.

  10. సంతోషించి ఆనందించండి. ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది, మీకన్నా ముందు వచ్చిన ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారు.