కంటెంట్‌కు వెళ్లండి

Decrees గురించి బైబిల్ వచనాలు: Ecclesiastical, of the church at Jerusalem

2 వచనాలు · 2 కోణాలు

Ecclesiastical, of the church at Jerusalem గురించి వచనాలు

  1. వీటి కంటే మీమీద ఎక్కువ భారం మోపకూడదని పరిశుద్ధాత్మకు, మాకు అనిపించిన విషయాలు ఏమనగా:

  2. విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం, రక్తం తినడం, గొంతును నులిమి చంపిన జంతువుల మాంసం తినడం, లైంగిక అనైతికత సంబంధాలను మానుకోవాలి. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే మీకు మేలు కలుగుతుంది. మీకు క్షేమం కలుగును గాక.