Census గురించి బైబిల్ వచనాలు: Of the Roman empire, by Caesar 3 వచనాలు · 2 కోణాలు "Census" కోసం వెతకండి అన్నీ 8 A poll tax to be levied at each 5 Of the Roman empire, by Caesar 3 Of the Roman empire, by Caesar గురించి వచనాలు లూకా 2:1ఆ దినాల్లో రోమా రాజ్యమంతటా ప్రజా సంఖ్యను నిర్వహించాలని కైసరు ఆగస్టస్ ఆజ్ఞాపించాడు.లూకా 2:2(ఇది కురేనియు సిరియా దేశాధిపతిగా ఉన్నప్పుడు తీసిన మొదటి ప్రజాసంఖ్య.)లూకా 2:3ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేయించుకోడానికి తమ స్వగ్రామాలకు వెళ్లారు.