కంటెంట్‌కు వెళ్లండి

Bethabara గురించి బైబిల్ వచనాలు

4 వచనాలు · 3 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. వారు ఆయనను పట్టుకోవాలని మరల ప్రయత్నించారు, కానీ ఆయన వారి నుండి తప్పించుకున్నారు.

  2. తర్వాత యేసు యొర్దాను నదిని దాటి, యోహాను మొదట బాప్తిస్మమిస్తూ ఉండిన ప్రాంతానికి తిరిగివచ్చి అక్కడ ఉన్నారు.

  3. చాలామంది ఆయన దగ్గరకు వచ్చి, “యోహాను ఏ అద్భుత కార్యాన్ని చేయలేదు కాని ఈయన గురించి యోహాను చెప్పినవి అన్ని సత్యమే” అన్నారు.

  4. ఆ స్థలంలో చాలామంది యేసును నమ్మారు.