Skip to content

Tappuah

3 verses

32.1100, 35.2300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Tappuah ను ప్రస్తావించే వచనాలు

  1. తప్పూయ రాజు ఒక్కడు హెఫెరు రాజు ఒక్కడు

  2. తప్పూయ నుండి ఆ సరిహద్దు కానా కనుమ వరకు పడమటి వైపుగా వెళ్లి సముద్రం దగ్గర అంతమయ్యింది. ఇది ఎఫ్రాయిం గోత్రం వారికి వారి వంశాల ప్రకారం లభించిన వారసత్వము.

  3. (తప్పూయ భూభాగం మనష్షేకు చెందుతుంది, కానీ మనష్షే సరిహద్దులో ఉన్న తప్పూయ ఎఫ్రాయిమీయులకు చెందినదే.)