Serah
ఇలా కూడా పిలుస్తారు: Sarah
Serah ను ప్రస్తావించే వచనాలు
ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. శెరహు వారి సోదరి. బెరీయా కుమారులు: హెబెరు, మల్కీయేలు.
ఆషేరుకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు శెరహు.
ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు.