Skip to content

Meraioth

6 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

Meraioth ను ప్రస్తావించే వచనాలు

  1. ఉజ్జీ జెరహ్యాకు తండ్రి, జెరహ్యా మెరాయోతుకు తండ్రి,

  2. మెరాయోతు అమర్యాకు తండ్రి, అమర్యా అహీటూబుకు తండ్రి,

  3. అతని కుమారుడు మెరాయోతు, అతని కుమారుడు అమర్యా, అతని కుమారుడు అహీటూబు,

  4. అహీటూబు కుమారుడైన మెరాయోతుకు పుట్టిన సాదోకు కుమారుడు మెషుల్లాము పుట్టిన హిల్కీయా కుమారుడైన అజర్యా; ఇతడు దేవుని మందిరంలో ప్రముఖ అధిపతి;

  5. అతడు అమర్యా కుమారుడు, అతడు అజర్యా కుమారుడు, అతడు మెరాయోతు కుమారుడు,

  6. శెరాయా దేవుని ఆలయానికి అధికారిగా ఉన్నాడు. ఇతడు అహీటూబు కుమారుడైన మెరాయోతుకు పుట్టిన సాదోకు కుమారుడైన మెషుల్లాముకు పుట్టిన హిల్కీయా కుమారుడు;