Malchiel
Malchiel ను ప్రస్తావించే వచనాలు
ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. శెరహు వారి సోదరి. బెరీయా కుమారులు: హెబెరు, మల్కీయేలు.
బెరీయా వారసుల ద్వార వచ్చినవారు: హెబెరు ద్వార, హెబెరీయుల వంశం; మల్కీయేలు ద్వార, మల్కీయేలీయుల వంశము.
బెరీయా కుమారులు: హెబెరు, బిర్జాయీతు తండ్రియైన మల్కీయేలు.