Skip to content

Dishan

5 వచనాలు · 10 కుటుంబ సభ్యులు

Dishan ను ప్రస్తావించే వచనాలు

  1. దిషోను, ఏసెరు, దిషాను. ఎదోములో ఉన్న శేయీరు కుమారులైన వీరు హోరీయుల నాయకులు.

  2. దిషాను కుమారులు: ఊజు, అరాను.

  3. దిషోను ఏసెరు దిషాను.

  4. శేయీరు కుమారులు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను.

  5. ఏసెరు కుమారులు: బిల్హాను, జవాను, ఆకాను. దిషాను కుమారులు: ఊజు, అరాను.