కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 91:1-2

సర్వోన్నతునిలో నివసించుట యొక్క భద్రత

కీర్తనలు 91:1-2
1
మహోన్నతుడైన దేవుని చాటున నివసించేవారు సర్వశక్తిమంతుని నీడలో స్థిరంగా ఉంటారు.
2
యెహోవా గురించి నేను చెప్పేదేమంటే, “ఆయనే నా ఆశ్రయం నా కోట, నా దేవుడు, ఆయననే నేను నమ్ముకున్నాను.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options