కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 76:7-9

ప్రభువు భయంకరమైన తీర్పు

కీర్తనలు 76:7-9
7
మీ ఒక్కరికే భయపడాలి. మీరు కోప్పడినప్పుడు మీ ఎదుట ఎవరు నిలవగలరు?
8
పరలోకం నుండి మీరు తీర్పు ప్రకటించారు, దేశం భయపడి మౌనం వహించింది.
9
ఎందుకంటే దేవా, దేశంలో అణగారిన వారినందరిని రక్షించడానికి, తీర్పు తీర్చడానికి మీరు లేచారు. సెలా
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options