Skip to content
కీర్తనలు 76:10-12

భయంకరుడైన దేవుని ఆరాధించమని ప్రబోధము

కీర్తనలు 76:10-12
10
మనుష్యుల మీది మీ ఉగ్రత మీకు స్తుతి కలిగిస్తుంది, మీ ఉగ్రత నుండి తప్పించుకున్న వారిని మీరు ఆయుధంగా ధరించుకుంటారు.
11
దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడులు చేసి వాటిని చెల్లించండి; పొరుగు దేశాలన్నీ భయపడదగినవానికి బహుమతులు తెచ్చుదురు గాక.
12
పాలకుల పొగరును ఆయన అణచివేస్తారు; భూరాజులు ఆయనను చూసి భయపడాలి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options