కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 72:18-20

స్తుతిగానం మరియు ముగింపు

కీర్తనలు 72:18-20
18
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దేవునికి స్తుతి, ఆయన మాత్రమే అద్భుతాలు చేస్తారు.
19
ఆయన మహిమగల నామం సదాకాలం స్తుతింపబడును గాక; భూమంతా ఆయన మహిమతో నింపబడును గాక.
20
దీనితో యెష్షయి కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిశాయి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options