కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 70:2-3

విరోధులపై తీర్పు కొరకు ప్రార్థన

కీర్తనలు 70:2-3
2
నా ప్రాణం తీయాలని కోరేవారు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.
3
నన్ను చూసి, “ఆహా! ఆహా!” అని నాతో అనేవారు సిగ్గుపడి ఆశాభంగం పొందాలి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options