Skip to content
కీర్తనలు 7:3-5

దావీదు నిర్దోషిత్వ ప్రమాణము

కీర్తనలు 7:3-5
3
యెహోవా నా దేవా, ఒకవేళ నేను అన్యాయమైన చర్యలకు పాల్పడితే
4
నాతో సమాధానంగా ఉన్నవానికి కీడు చేస్తే కారణం లేకుండ నా శత్రువును నేను దోచుకుంటే
5
అప్పుడు నా శత్రువు నన్ను వెంటాడి పట్టుకొనును గాక; నా ప్రాణాన్ని నేల మీద అణగద్రొక్కి నా ప్రతిష్ఠను మట్టిపాలు చేయును గాక. సెలా

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.