కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 39:12-13

పరదేశి యొక్క చివరి విన్నపము

కీర్తనలు 39:12-13
12
“యెహోవా, నా ప్రార్థన వినండి, నా మొర ఆలకించండి. నా ఏడ్పును చూసి కూడా పట్టనట్లుగా ఉండకండి. నా పూర్వికుల్లాగే నేను కూడా ఓ పరదేశిగా ఉన్నాను.
13
నేను గతించిపోకముందు మళ్ళీ ఆనందించేలా మీ చూపును నా నుండి త్రిప్పివేయండి.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options