Skip to content
కీర్తనలు 26:6-8

శుద్ధమైన ఆరాధనకు అంకితము

కీర్తనలు 26:6-8
6
యెహోవా, నిర్దోషినని నా చేతులు కడుక్కుని, బిగ్గరగా మీ స్తుతిని ప్రకటిస్తూ మీ అద్భుత క్రియలన్నిటిని గురించి చెబుతూ మీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను.
8
యెహోవా, మీరు నివసించే ఆవరణం, మీ మహిమ నివసించే స్థలం అంటే నాకు ఇష్టము.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options