కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 26:4-5

దుష్టులనుండి వేరుపడుట

కీర్తనలు 26:4-5
4
నేను మోసగాళ్ళతో కూర్చోను, వేషధారులతో నేను సహవాసం చేయను.
5
కీడుచేసేవారి గుంపు నాకు అసహ్యం దుష్టులతో నేను కూర్చోను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options