Skip to content
కీర్తనలు 25:8-11

దేవుని మంచితనము దీనులను నడిపించును

కీర్తనలు 25:8-11
8
యెహోవా మంచివాడు యథార్థవంతుడు; కాబట్టి తన మార్గాలను పాపులకు బోధిస్తారు.
9
న్యాయమైన మార్గాల్లో దీనులను నడిపిస్తారు, తన మార్గాలను వారికి బోధిస్తారు.
10
తన నిబంధనలను శాసనాలను పాటించేవారి విషయంలో యెహోవా మార్గాలు, ఆయన మారని ప్రేమ నమ్మదగినవి.
11
యెహోవా, నా దోషం ఘోరమైనది మీ నామం కోసం నా దోషాన్ని క్షమించండి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options