Skip to content
కీర్తనలు 141:8-10

చివరి విడుదల కొరకు వేడుకోలు

కీర్తనలు 141:8-10
8
ప్రభువైన యెహోవా, మీ వైపే నేను చూస్తున్నాను; మీయందు నేను ఆశ్రయించాను; నన్ను మరణానికి అప్పగించకండి.
9
కీడుచేసేవారి ఉచ్చుల నుండి, వారు నా కోసం వేసిన వల నుండి నన్ను క్షేమంగా ఉంచండి.
10
దుష్టులు తమ వలల్లో తామే చిక్కుకుంటారు, నేనైతే తప్పించుకు వెళ్తాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options