Skip to content
కీర్తనలు 142:1-2

గుహలోనుండి ఆర్త మొఱ్ఱ

కీర్తనలు 142:1-2
1
దావీదు యొక్క ధ్యానకీర్తన; గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. నేను గొంతెత్తి యెహోవాకు ఆక్రందన చేస్తున్నాను; దయ కోసం యెహోవాకు కంఠమెత్తి ప్రాధేయపడుతున్నాను.
2
ఆయన ఎదుట నా ఫిర్యాదు వెల్లడి చేసుకుంటాను; నా కష్టాల గురించి ఆయనకు చెప్పుకుంటాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options