కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 128:5-6

సీయోను నుండి మరియు ఇశ్రాయేలుకు కలుగు ఆశీర్వాదాలు

కీర్తనలు 128:5-6
5
సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు; మీ జీవితకాలమంతా యెరూషలేము అభివృద్ధిని చూస్తారు.
6
మీరు మీ పిల్లల పిల్లల్ని చూస్తారు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options