కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 124:6-8

గొప్ప తప్పించుదలకై స్తుతి

కీర్తనలు 124:6-8
6
వారి పళ్లు మనల్ని చీల్చివేయటానికి అనుమతించని యెహోవాకు స్తుతి చెల్లును గాక.
7
వేటగాని ఉరి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా మనం తప్పించుకున్నాము; ఉరి తెగిపోయింది, మనం తప్పించుకున్నాము.
8
భూమ్యాకాశాలను సృజించిన యెహోవా నామంలోనే మనకు సహాయం లభిస్తుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options